Logo
Download our app
తల్లిని స్మశాన వాటికలో వదిలేసిన కొడుకులు
NEWS   Nov 27,2024 01:07 pm
వృద్ధురాలైన తల్లిని కొడుకులు స్మశానంలో వదిలివేశారు.ఈ అమానవీయ ఘటన జగిత్యాలలో జరిగింది. జగిత్యాలకు చెందిన రాజవ్వను పెన్షన్ కోసం కుమారుడు చితకబాదాడు. విరిగిన కాలితో, అచేతన స్థితిలో ఆమెను స్మశానవాటికకు తరలించారు. 8 రోజులుగా వృద్ధురాలు అక్కడే ఉంది. స్థానికులు సంక్షేమశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తరలించారు. చర్యలు తీసుకుంటామని అధికారి నరేశ్ తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source