నిర్మల్ జిల్లా: దిలావర్పూర్ మండల కేంద్రంలో ఇతనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామస్తులను ఉదయం నుండి అరెస్టు చేయడంతో పోలీసులను తరిమారు గ్రామస్తులు. పోలీసుల వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు విసరడంతో ఘటనస్థలి నుంచి పోలీసులు వెళ్లిపోయారు. నిర్మల్ బైంసా జాతీయ రహదారి దిగ్బంధం అయింది.