మెరుగైన భోజనం అందించాలి
NEWS Nov 26,2024 05:19 pm
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని హనుమకొండ జిల్లా డిఆర్డిఓ మేన శ్రీను అన్నారు. ధర్మసాగర్ మండలంలోని కేజీబీవీ పాఠశాలను డిఆర్డిఓ శ్రీను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంతో పాటు ఆహార పదార్థాలు, గుడ్లు, తాగునీరు, కిచెన్ ప్రదేశాలను పరిశీలించారు.