Logo
Download our app
ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవ సభ
NEWS   Nov 26,2024 06:02 pm
భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ సభ విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమములో కేతనకొండ గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎలీషా మాట్లాడుతూ న్యాయ శాస్త్ర, అర్థశాస్త్ర పండితుడు భారత సామాజిక నాయకుడు అంబేద్కర్ ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నిటిని అవపోషణ చేసుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగం పూర్తి చేసి 1949 లో నవంబర్ 26న ఆమోదించబడింది.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source