Logo
Download our app
రెవిన్యూ సిబ్బందితో ఆర్డీఓ సమీక్షా
NEWS   Nov 26,2024 02:06 pm
పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం నందు ఆర్డీవో శ్రీ రమణి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో గల తహశీల్దార్‌లతో పిజిఆర్‌ఎస్, ఫ్రీహోల్డ్ రిపోర్టులు, ఎమ్మెల్సీ ఎన్నికలు, రీ -సర్వే గ్రామసభలు తదితర అంశాలపై మంగళవారం సమావేశం నిర్వహించారు. పిజిఆర్‌ఎస్, రీ -సర్వే గ్రామసభల లో వచ్చిన అర్జీలను సమగ్రంగా విచారణజరిపి అర్జీదారులకు న్యాయంచేయలని ఆర్డీవో సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source