Logo
Download our app
కాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ భూసేకరణ సర్వేని పూర్తి చేయాలి
NEWS   Nov 26,2024 02:04 pm
నిర్మల్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు 27వ ప్యాకేజి లో భాగంగా భూసేకరణ పై సంబంధిత నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు 27వ ప్యాకేజీ పథకంలో భాగంగా భూసేకరణకు సంబంధించి సర్వేను వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సర్వే నిర్వాహణలో ఇటువంటి అలసత్వం వహించకుండా త్వరగా పూర్తి చేయాలని అన్నారు.

Top News

LIFE STYLE   Feb 10,2026 04:35 pm
రేప‌టి పోలింగ్‌కు భారీ భద్రత: డీజీపీ
రేపు (ఫిబ్రవరి 11న) జరిగే మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పార్టీ బేస్...

LATEST NEWS   Feb 10,2026 04:19 pm
యువజన సంఘం నూతన అధ్యక్షునిగా లచ్చన్న
కథలాపూర్: యువజన సంఘం ఆధ్వర్యంలో వెల్చాల లచ్చన్నను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న‌ట్టు సంఘ సభ్యులు తెలిపారు. అధ్యక్షులు లచ్చన్న మాట్లాడుతూ.. మండల కేంద్రంలో త‌న‌పై...

LATEST NEWS   Feb 10,2026 04:15 pm
ప్ర‌చారంలో ఆమ్ఆద్మీ అభ్యర్థి ముందంజ
మెట్‌పల్లి పట్టణంలోని 19వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఆమ్ఆద్మీ అభ్యర్థి మొహమ్మద్ మొహినుద్దున్ ముందంజలో ఉన్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులకు ధీటుగా ఆప్ పార్టీ చీపురు గుర్తు...

⚠️ You are not allowed to copy content or view source