Logo
Download our app
ప్రభుత్వ సలహాదారున్ని మర్యాదపూర్వకంగా కలిసిన డిసిసి అధ్యక్షుడు
NEWS   Nov 26,2024 02:12 pm
నిర్మల్ జిల్లా: తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లో డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, నిర్మల్ పురపాలక సంఘం చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ మర్యాద పూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా నిర్మల్ మున్సిపాలిటీ -పట్టణ అభివృద్ధి కి నిధులు మంజూరు చేయుట గురించి వివరించారు. ప్రభుత్వ సలహాదారులు సానుకూలంగా స్పందించి, నిధులు మంజూరుకి కృషి చేస్తానని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source