Logo
Download our app
అభివృద్ధి పనులకు MLA శంకుస్థాపన
NEWS   Nov 26,2024 12:17 pm
మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 5 లక్షల రూపాయలతో నిర్మించబోయే ఓపెన్ జిమ్కి, వడ్డెర కాలనీలో 3 లక్షల రూపాయలతో నిర్మించబోయే నూతన డ్రైనేజీ నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు నిధుల నుంచి వాటిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source