వెంపేట్ లో రాజ్యాంగ దినోత్సవం
NEWS Nov 26,2024 12:21 pm
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వెంపేట్ గ్రామపంచాయతీ నందు జరిగిన పలు కార్యక్రమాల్లో DRDO పీడీ రఘువరన్ పాల్గొన్నారు. గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించి, గ్రామ సిబ్బంది సన్మానం చేశారు. ఈ సందర్బంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి గ్రామానికి సంబందించిన అభివృధి పనులకు 50 లక్షలు మంజూరు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. మన ఊరిలో పనుల జాతరలో ఏలేటి శంకర్ రెడ్డి కి మంజూరు అయినా క్యాటల్ షేడ్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.