Logo
Download our app
అభివృద్ది పనులకు MLA శంకుస్థాపన
NEWS   Nov 26,2024 12:41 pm
మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలో బీఆర్ఏస్ రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు నిధులతో మంజూరు కాబడిన వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హై-స్కూల్ లో 5 లక్షల రూపాయలతో నిర్మించబోయే ఓపెన్ జిమ్ కి, అదే గ్రామంలో వడ్డెర కాలనీలో 3 లక్షల రూపాయలతో నిర్మించబోయే నూతన డ్రైనేజీ నిర్మాణానికి మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source