Logo
Download our app
పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలి
NEWS   Nov 26,2024 12:37 pm
పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని, ప్రజలు స్వచ్ఛతపై దృష్టి పెట్టి జగిత్యాల మున్సిపాలిటీని పరిశుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ కోరారు. జిల్లా కేంద్రంలోని 21వ వార్డులో శానిటేషన్ పనులను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు. కమిషనర్ చిరంజీవి, శానిటరి ఇన్స్పెక్టర్ బాలె మారుతి ఉన్నారు.

Top News

LIFE STYLE   Apr 23,2026 11:12 pm
టూరిస్టుల సెర్చ్‌ల్లో ఫస్ట్ ప్లేస్ తిరుపతి
బెంగళూరులో ఇటీవల Federation of Hotels & Restaurants Associations సమావేశంలో 2047 నాటికి భారత టూరిజంపై చర్చ సందర్భంగా టూరిస్టులు ఎక్కువగా ఏ ప్రదేశాన్ని సెర్చ్...

LATEST NEWS   Apr 23,2026 10:46 pm
భారత్‌ గొప్ప దేశం: ట్రంప్
భారత్‌ను నరక కూపంతో పోల్చి వివాదంలో చిక్కుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నష్ట నివారణ చర్యలకు దిగారు. సోష‌ల్ మీడియాలో వచ్చిన పోస్టును రీపోస్ట్‌ చేయడం ద్వారా...

LATEST NEWS   Apr 23,2026 10:11 pm
చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు
మంత్రాలయం ఐసిడిఎస్ కార్యాలయంలో పోషణ పక్వడ కార్యక్రమం ముగిసింది. ఏప్రిల్ 9 నుంచి కొనసాగిన ఈ కార్యక్రమం "మొదటి ఆరేళ్లలో చిన్నారుల మెదడు అభివృద్ధి" అనే ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source