Logo
Download our app
ధర్మసమాజ్ పార్టీ కార్యకర్తల ధర్నా
NEWS   Nov 25,2024 03:32 pm
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అనే ఈ 5 డిమాండ్లను 90 % బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ పేద ప్రజలకు అందించాలని నిరసన తెలియజేస్తూ కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివ, అరుణ్, తిరుపతి,ఉపేంద్ర, గంగరాజం, కోటేశ్, ప్రణీత్, అనుదీప్, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source