Logo
Download our app
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన గోవర్ధన్
NEWS   Nov 25,2024 03:29 pm
మెట్‌ప‌ల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కూన గోవర్ధన్ టీ-పీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావుతో కలిసి సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. తనపై నమ్మకంతో వ్యవసాయ కమిటీ ఛైర్మన్ అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యంరెడ్డి, కుతుబుద్దిన్ పాష, రాకేశ్, మారుతి, నవీన్, గిరి తదితరులున్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source