టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి సన్మానం
NEWS Nov 25,2024 01:02 pm
టీపీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావుతో కలసి సన్మానించారు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, కాంగ్రెస్ మాజీ పట్టణ అద్యక్షుడు మహ్మద్ ఖుతుబోద్దీన్ పాషా, జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్, మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.