Logo
Download our app
స్మశానంలో పూజ‌ల‌పై అఘోరీపై కేసు
NEWS   Nov 25,2024 05:38 am
అఘోరీపై 325 BNS 11(1)(A) PCCA సెక్షన్లలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవ‌ల‌ అఘోరీ వరంగల్ బెస్తం చెరువు స్మశాన వాటికలో 2 రోజులపాటు స్మశాన వాటికలో విచిత్ర పూజలు నిర్వహించి, కోడిని బలి ఇచ్చింది. బహిరంగంగా కోడిని బలిచ్చి రక్తార్పణ చేయడం నేరమని రోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఘోరీపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Apr 15,2026 10:47 pm
దశదినకర్మ కార్యక్రమంలో శ్రీరామమూర్తి
పాల్వంచ మండలం నాగారం గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన కాటరపు సుశీలమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల శ్రీరామమూర్తి పాల్గొన్నారు. ఈ...

LATEST NEWS   Apr 15,2026 05:58 pm
అభివృద్ధి పనులు చేపట్టాలి: కార్పొరేటర్
గ‌త ఏడాదికి సంబంధించిన మున్సిపాలిటీ పన్ను రూ.36,54,146 విలువైన చెక్కును 4వ డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, సివిల్ సహాయ విభాగ అధికారి బి. శ్రీను ద్వారా...

LATEST NEWS   Apr 15,2026 05:57 pm
భద్రాచలం దేవస్థానం హుండీ లెక్కింపు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో 36 రోజులుగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈవో దామోదర్ ఆధ్వర్యంలో లెక్కించారు. లెక్కింపులో మొత్తం రూ.1,56,91,971 నగదు ఆదాయం...

⚠️ You are not allowed to copy content or view source