Logo
Download our app
నూకపల్లి రైతు వేదిక దుస్థితి
NEWS   Nov 25,2024 07:12 am
మల్యాల మండలం నూకపల్లి శివారులో నిర్మించిన రైతు వేదిక నిరుపయోగంగా మారింది. రోడ్డు అవతలి గ్రామాల రైతుల ప్రయోజనం కోసం నిర్మించిన రైతు వేదిక నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో భవనం చుట్టూ దట్టంగా పిచ్చి మొక్కలు పెరిగి, కనీసం అందులోకి వెళ్లడానికి కూడా దారి లేకుండా తయారైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.24 లక్షలు వెచ్చించి నిర్మించిన రైతు వేదికను రైతులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source