Logo
Download our app
కోరుట్ల‌: డ్రైవర్, కండక్టర్ నిజాయితి
NEWS   Nov 25,2024 04:42 am
కోరుట్ల డిపోకి చెందిన బస్సులో ప్రయాణికుడు రెహమాన్ తన విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్‌ను మర్చిపోయారు. ఈమేరకు డ్రైవర్ వంశీకృష్ణ, కండక్టర్ సరిత బాధితుడికి అతడి బ్యాగ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా డ్రైవర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. బస్సులో ఎలాంటి వస్తువులు మర్చిపోయిన తిరిగి బాధ్యతగా జాగ్రత్తగా తాము ప్రయాణికులకు అందజేస్తామన్నారు.

Top News

LATEST NEWS   Apr 15,2026 10:47 pm
దశదినకర్మ కార్యక్రమంలో శ్రీరామమూర్తి
పాల్వంచ మండలం నాగారం గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన కాటరపు సుశీలమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల శ్రీరామమూర్తి పాల్గొన్నారు. ఈ...

LATEST NEWS   Apr 15,2026 05:58 pm
అభివృద్ధి పనులు చేపట్టాలి: కార్పొరేటర్
గ‌త ఏడాదికి సంబంధించిన మున్సిపాలిటీ పన్ను రూ.36,54,146 విలువైన చెక్కును 4వ డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, సివిల్ సహాయ విభాగ అధికారి బి. శ్రీను ద్వారా...

LATEST NEWS   Apr 15,2026 05:57 pm
భద్రాచలం దేవస్థానం హుండీ లెక్కింపు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో 36 రోజులుగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈవో దామోదర్ ఆధ్వర్యంలో లెక్కించారు. లెక్కింపులో మొత్తం రూ.1,56,91,971 నగదు ఆదాయం...

⚠️ You are not allowed to copy content or view source