Logo
Download our app
శిథిలావస్థలో అంగన్వాడి కేంద్ర భవనం
NEWS   Nov 24,2024 10:43 am
కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని శిథిలావస్థలో ఉన్న భవనంలో నిర్వహించడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. భవనంపై పెచ్చులు ఊడి కింద పడుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. అంగన్వాడి కేంద్రానికి కొత్తగా భవనం నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

⚠️ You are not allowed to copy content or view source