Logo
Download our app
G.O 317 బాధితులకు న్యాయం చేయాలి
NEWS   Nov 24,2024 06:59 am
మెదక్: ప్రభుత్వానికి ఆర్థిక భారం కాని జిఓ 317 బాధితులకు సంబంధించిన ఫైలు మంత్రివర్గ ఉప సంఘం ఆమోదించిన తర్వాత కూడా జాప్యం జరుగుతుందని, వారికి వెంటనే న్యాయం చేయాలని తపస్ మహిళా అధ్యక్షురాలు స్వరూప రాణి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ మహిళా నాయకులు మాధవి, రేఖ, సుమతి, ఝాన్సీ, సంగీత, సంధ్య, విజయ, వసంత, ప్రశాంత తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 21,2026 10:03 pm
స‌మ్మెకు సైర‌న్ మోగించిన ఆర్టీసీ జేఏసీ
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండో వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, విశ్రాంత ఉద్యోగుల...

LATEST NEWS   Apr 21,2026 09:53 pm
ఎమ్మిగనూరులో ప్రమాదం తప్పింది
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రమాదం తప్పింది. ట్రెండ్స్ షోరూమ్ పక్కన వరిగడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ వైర్ తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు...

LATEST NEWS   Apr 21,2026 09:52 pm
రాయలసీమలో బీజేపీ శిక్షణ సమీక్ష
అనంతపురంలో నిర్వహించిన రాయలసీమ జోనల్ స్థాయి సమీక్ష సమావేశంలో బీజేపీ కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాల...

⚠️ You are not allowed to copy content or view source