Logo
Download our app
మహారాష్ట్రలో బీజేపీ విజయంపై సీనియర్ నేత రమణ హర్షం
NEWS   Nov 23,2024 04:29 pm
మహారాష్ట్రలో ఎన్డీయే మహాయుతి కూటమి విజయ సాధించడంతో మహారాష్ట్ర ప్రజలు ప్రధాని మోడీకి మద్దతుగా ఉన్నారని అనేందుకు ఈ అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనం అని బీజేపీ సీనియర్ నాయకులు, అయినవిల్లి మండల సభ్యత్వ ఇన్చార్జి యనమదల వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు. ఆయన అయినవిల్లిలో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు.

Top News

LATEST NEWS   Apr 09,2026 08:31 pm
నాడు ఢీ అంటే ఢీ - నేడు ఒకే గూడు!
నాటి ప్రత్యర్థులను మిత్రులు కాబోతున్నారు. 2008 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో పోటీ పడ్డ KCR, జీవన్ రెడ్డి ఒకే పార్టీలో ఉండ‌బోతున్నారు. ఆ ఎలక్షన్స్‌లో గులాబీ అధినేతకు...

LATEST NEWS   Apr 09,2026 03:06 pm
'ఆయిల్ పామ్'పై అవగాహన సదస్సు
HYD: నల్గొండ జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ సొ సైటీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ రైతుల అవ‌గా హ‌న సదస్సు కొత్తపేటలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర...
LATEST NEWS   Apr 09,2026 03:06 pm
'ఆయిల్ పామ్'పై అవగాహన సదస్సు
HYD: నల్గొండ జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ సొ సైటీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ రైతుల అవ‌గా హ‌న సదస్సు కొత్తపేటలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర...
LIFE STYLE   Apr 09,2026 11:17 am
కార్టునిజం
LIFE STYLE   Apr 09,2026 11:17 am
కార్టునిజం
⚠️ You are not allowed to copy content or view source