Logo
Download our app
24న శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
NEWS   Nov 23,2024 03:36 pm
కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా ఈ నెల 24న పలు శైవ క్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. జనగామ డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. పంచ రామాలయం,అమరావతి, భీమవరం,పాలకొల్లు, సామర్లకోట ఆలయాలకు దర్శనం నిమిత్తం ప్రత్యేక డీలక్స్ బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

⚠️ You are not allowed to copy content or view source