Logo
Download our app
మల్యాలలో బీజేపీ సంబరాలు
NEWS   Nov 23,2024 12:57 pm
శనివారం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీ కూటమి మహాయుతి ఘన విజయం సాధించిన సందర్భంగా మల్యాల మండల కేంద్రంలోని స్థానిక అంగడి బజారులో బీజేపీ మండల నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది ప్రధాని మోడీ నేతృత్వాన్ని ప్రజలు నమ్మి ఇచ్చిన చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బింగి వేణు, వెంకట స్వామి యాదవ్, గాజుల మల్లేశం, జనగాం రాములు, రాజ్ కుమార్, రవి, గౌతమ్, ఆనంద్, మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source