Logo
Download our app
వాడపల్లి వెంకన్నకు 41 లక్షలు ఆదాయం
NEWS   Nov 23,2024 12:18 pm
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వేకువజామున నుండి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి శనివారం రూ. 41,63,176 లక్షలు ఆదాయం లభించిందని ఆలయ ఈఓ తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి ఆలయానికి తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

Top News

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

⚠️ You are not allowed to copy content or view source