Logo
Download our app
విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
NEWS   Nov 23,2024 06:05 pm
కేజీబీవి విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను హెచ్చరించారు. మామడ మండల కేజీబీవి పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి ఆమె సందర్శించారు. ముందుగా తరగతి గదులు, వంట గది, మరుగుదొడ్లు, స్నానపు గదులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. ప్రభుత్వ వసతి గృహల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు.

Top News

BIG NEWS   Apr 17,2026 11:40 am
తెలంగాణలో భానుడి భగభగలు 19వ తేదీ నుంచి వడగండ్ల వాన‌లు
తెలంగాణ‌లో ఎండలు మండిపోతున్నాయి. గురువారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 45 డిగ్రీల మార్క్‌‌కు చేరువయ్యాయి. 10 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా, మరో 9 జిల్లాల్లో...

LATEST NEWS   Apr 16,2026 11:28 pm
తెలంగాణలో బీసీల జనాభా 56.36%
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 56.36%తో అతిపెద్ద వర్గంగా నిలిచారు. ఎస్సీలు 17.42%, ఓసీలు...

LATEST NEWS   Apr 16,2026 11:19 pm
రుక్మాపూర్ పాఠశాలకు కట్లకుంట విద్యార్థుల ఎంపిక
మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామానికి చెందిన మారంపెల్లి హృతిక్, బొల్లారపు అంశుత్‌లు రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌లో 6వ తరగతికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ...

⚠️ You are not allowed to copy content or view source