Logo
Download our app
గ్రామాల్లో పర్యటించిన మెట్‌పల్లి ఆర్డీవో
NEWS   Nov 23,2024 10:39 am
ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్క‌పేట, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్ శనివారం పర్యటించారు. గ్రామాల్లో ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. దాన్యం తూకం త్వరగా వేయాలని నిర్వాహకులను ఆదేశించారు.

Top News

SPORTS   Apr 05,2026 10:23 pm
రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేపై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో...

BIG NEWS   Apr 05,2026 10:10 pm
பவித்திரமாணிக்கம் மஹாலில் செயலாளர்கள் கூட்டம்
திருவாரூர் சட்டமன்ற வேட்பாளர் பூண்டி கலைவாணன் தலைமையில் நடைபெற்றது, மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணி மாவட்ட, ஒன்றிய கழக நிர்வாகிகள், கிளை கழக செயலாளர்கள் & நிர்வாகிகள், வார்டு...

LATEST NEWS   Apr 05,2026 10:08 pm
ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కథలాపూర్ మండల కేంద్రంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబూ జగ్జీవన్ రామ్ ఫోటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. సర్పంచ్ శేఖర్...

⚠️ You are not allowed to copy content or view source