Logo
Download our app
బీజేపీ కార్యాలయంలో విజయ సంబరాలు
NEWS   Nov 23,2024 10:47 am
నిర్మల్ జిల్లా: మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో శనివారం నిర్మల్ జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజి కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, అయ్యన్నగారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source