గ్రామ పంచాయతీకి రోడ్డు పనుల మంజూరు
NEWS Nov 23,2024 10:41 am
నిర్మల్ జిల్లా: నర్సాపూర్ మండల్ చాక్ పెల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారు 66 లక్షల రూపాయల పి ఆర్ రోడ్డు పనులను చాక్పెళ్లి గ్రామ మాజీ సర్పంచ్ మక్బూల్ కి ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అందజేశారు. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇన్చార్జి మంత్రి సీతక్కకి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి సర్పంచ్ , గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.