ENTERTAINMENT Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుందని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్...