Logo
Download our app
మోదీకి అరుదైన గౌర‌వం!
NEWS   Nov 22,2024 05:25 pm
ప్రధాని మోదీ 6 రోజుల విదేశీ పర్యటన ముగిసింది. ముఖ్య నేతలతో 31 ద్వైపాక్షిక సమావేశాలకు హాజరయ్యారు. బ్రెజిల్‌లో సింగపూర్, దక్షిణ కొరియా, ఈజిప్ట్, అమెరికా, స్పెయిన్ నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. గయానా పర్యటనలో ఆయన 9 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. 56 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానా సందర్శించారు. అక్క‌డ మోదీ గయానా దేశ అత్యున్నత పౌర గౌరవమైన ‘ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అవార్డు అందుకున్నారు

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source