Logo
Download our app
కథలాపూర్‌ను వరించిన పదవులు
NEWS   Nov 22,2024 05:04 pm
కథలాపూర్ గ్రామానికి మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ 2 పదవులు అందించిన ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ నాయకులు న్యావనంది శేఖర్. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. కథలాపూర్ గ్రామానికి 2 పదవులు ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని, కథలాపూర్ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పదవులు అందించడం ద్వారా కథలాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source