Logo
Download our app
అమెరికాలో ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌!
NEWS   Nov 22,2024 04:00 pm
డిసెంబ‌ర్ 21న అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జ‌ర‌గ‌నుంది. క‌ర్టిస్ క‌ల్‌వెల్ సెంట‌ర్‌, 4999 నామ‌న్ ఫారెస్ట్‌, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 ఈ ముంద‌స్తు వేడుకి వేదిక. చిత్ర యూనిట్‌తో పాటు ప్ర‌ముఖులు పాల్గొంటారు. రామ్ చ‌ర‌ణ్‌పై అభిమానంతో రాజేష్ క‌ల్లెప‌ల్లి ఈ భారీ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నాడు. ఒక ఇండియ‌న్ సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించ‌డం ఇదే తొలిసారి.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source