Logo
Download our app
మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నారాయణరెడ్డి
NEWS   Nov 22,2024 02:25 pm
కథలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పూండ్ర నారాయణరెడ్డిని నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీను ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. మార్కెట్‌ను బలోపేతం చేయడానికి తోడ్పడుతానని అదేవిధంగా మండల అభివృద్ధికి ఆహ్హర్నిశలు కృషి చేస్తానని చెప్పారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source