Logo
Download our app
మ‌ళ్లీ నేనే సీఎంగా వస్తా: చంద్రబాబు
NEWS   Nov 22,2024 12:11 pm
AP: ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ఐదోసారి ముఖ్యమంత్రిగా వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం చంద్రబాబు 4.0ను చూస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలి. కొన్ని రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా ఒకే పార్టీ పాలిస్తోంది. ఇక్కడ కూడా అదే రకమైన పాలన ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Mar 30,2026 06:38 pm
గణపతికి డీజీపీ కీలక సూచన
మావోయిజం నిర్మూలనకు కేంద్ర డెడ్‌లైన్ మార్చి 31 ముగుస్తున్న నేపథ్యంలో, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు...

LATEST NEWS   Mar 30,2026 04:15 pm
ఆకస్మిక తనిఖీకి వ‌స్తున్నా: చంద్ర‌బాబు
ఏప్రిల్ 1 నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పని చేయని అధికారులను ప్రజల ముందే నిలదీస్తామని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు...

LATEST NEWS   Mar 30,2026 04:11 pm
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్!
వచ్చే నెలలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీనివల్ల రేషన్ సరుకుల సరఫరాలో వేగం పెరుగుతుందని, రేషన్ కార్డు ఉన్నవారికి...

⚠️ You are not allowed to copy content or view source