Logo
Download our app
అల్లూరి రామ్‌రెడ్డికి అభినంద‌నల‌ వెల్లువ‌
NEWS   Nov 22,2024 11:50 am
మెట్‌ప‌ల్లి: పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా అల్లూరి రామ్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీగా జి ప్రణయ్ ఎన్నిక కావ‌డంతో మెట్‌ప‌ల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, ఉపాధ్యక్షుడు రాంబాబు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. వేంపేట వాసి అల్లూరి రామ్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వెల్ఫేర్ అండ్ డిపార్ట్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికవ్వడం గర్వకారణమ‌న్నారు.

Top News

ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేణు ఆరోపించారు. హనుమకొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల...

⚠️ You are not allowed to copy content or view source