Logo
Download our app
వాలంటీర్లను కొనసాగించాలని ధర్నా
NEWS   Nov 22,2024 09:58 am
అసెంబ్లీలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ల విషయంలో ప్రజలకు అసత్యాలు చెప్తుంటే చంద్రబాబు మౌనంగా ఉండడాన్ని తప్పుపడుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించి, 10 వేలు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Top News

ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేణు ఆరోపించారు. హనుమకొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల...

⚠️ You are not allowed to copy content or view source