Logo
Download our app
ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సంబరాలు
NEWS   Nov 22,2024 09:39 am
మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జగదీశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జలపతి రెడ్డి, పుండ్ర శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source