Logo
Download our app
VIDEO కొండగట్టులో రోడ్డు ప్రమాదం
NEWS   Nov 22,2024 05:13 am
కరీంనగర్-జగిత్యాల రహదారి కొండగట్టు వద్ద శుక్రవారం ఉదయం రెండు లారీలు ఢీకొన్న విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. మార్బుల్స్ లోడ్, పత్తి లోడుతో వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో లారీల ముందు భాగం నుజ్జు నుజ్జునుజ్జయింది. క్యాబిన్లో ఇద్దరు డ్రైవర్లు దేవిలాల్, వీరయ్య ఇరుక్కుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీలతో అతి కష్టం మీద వారిని బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source