Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
NEWS   Nov 22,2024 09:06 am
చిట్వేలు: చిట్వేలు మండలం గట్టుమీద పల్లి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలైంది. కట్టావారి పల్లెకు చెందిన ఇరువురు బైక్ పై వెళుతుండగా మరో బైక్ వచ్చి ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న మహిళ రోడ్డు మీద కింద పడగా వెనుక వస్తున్న వాహనం మహిళ మీద ఎక్కి వెళ్ళిపోయింది. తల చిద్రమై మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Mar 30,2026 10:28 am
బ‌ట్ట‌బ‌య‌లైన సూర్యాభాయ్ బంగారం
హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్‌ అలియాస్‌ పల్లపు సురేశ్‌కుమార్‌ ఒంటిపై 3 కిలోల బంగారం ధరించి సోషల్‌మీడియాలో ప్రసిద్ధి పొందాడు. అయితే ఆదాయపన్నుశాఖ విచారణలో అవి నిజమైన...

LATEST NEWS   Mar 30,2026 10:23 am
కేంద్రం నుంచి ‘కిరోసిన్‌’ పంపిణీ
పశ్చిమాసియా ఘ‌ట‌న‌ల కార‌ణాల‌తో దేశంలో గ్యాస్‌, ఇంధనాల కొరత నానాటికీ తీవ్రమవుతోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌ సమస్య తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు...

SPORTS   Mar 30,2026 10:02 am
సిక్సులతో చెలరేగిన అజారుద్దీన్‌
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ బ్యాట్ పట్టి సిక్స్‌లు కొట్టి తన టీంను గెలిపించారు. ఎల్బీ స్టేడియంలో ‘తెలంగాణ లెజిస్లేటర్స్‌ స్పోర్ట్స్‌...

⚠️ You are not allowed to copy content or view source