Logo
Download our app
అంజన్న ఆలయంలో హుండి లెక్కింపు
NEWS   Nov 21,2024 05:22 pm
కొండగట్టు: జగిత్యాల జిల్లా శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు గురువారం రోజున శ్రీ లలితా సేవా ట్రస్ట్ వారిచే చేపట్టారు. 75 రోజులకు 12 హుండీలు లెక్కించగా రూ. 1 కోటి 4 లక్షల 36 వేల 365 ల నగదు 60 గ్రాముల మిశ్రమ బంగారం 3 కిలోల వెండి 78 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరినట్లు ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అంజయ్య, ఆలయ సిబ్బంది సునీల్, చంద్రశేఖర్, హరిహరనాథ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేణు ఆరోపించారు. హనుమకొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల...

⚠️ You are not allowed to copy content or view source