Logo
Download our app
హెల్త్ సబ్ సెంటర్ బిల్డింగ్ పనులకు భూమిపూజ
NEWS   Nov 21,2024 12:46 pm
వేంపేటలో హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు భూమిపూజ చేశారు. 2 సంవత్సరాల క్రితం సబ్ సెంటర్ కు నిధులు మంజూరు కాగా, స్థలం లేక ఇప్పటి వరకూ నిర్మాణం చేపట్టలేదు. విషయం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి చొరవ తీసుకొని మాజీ సర్పంచ్ మారంపల్లి శ్రీనివాస్, గుములాపూర్ మాజీ MPTC వెంకటేశ్ను ఒప్పించి వారి స్వంత భూమి 3 గుంటల్లో హెల్త్ సెంటర్ నిర్మిస్తున్నారు.

Top News

BIG NEWS   Apr 10,2026 07:40 pm
20న జగిత్యాలలో భారీ బహిరంగ సభ కేసీఆర్‌ సమక్షంలో జీవన్‌ రెడ్డి చేరిక
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన‌ టి. జీవన్‌రెడ్డి ఈనెల 20న BRS అధినేత KCR సమక్షంలో పార్టీలో చేరనున్నారని మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎల్ రమణ వెల్లడించారు....

BIG NEWS   Apr 10,2026 05:59 pm
కేసీఆర్‌తో జీవ‌న్ రెడ్డి స‌మావేశం
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన టీ. జీవ‌న్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని చర్చించారు. “మీతో కలిసి...

LATEST NEWS   Apr 09,2026 08:31 pm
నాడు ఢీ అంటే ఢీ - నేడు ఒకే గూడు!
నాటి ప్రత్యర్థులను మిత్రులు కాబోతున్నారు. 2008 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో పోటీ పడ్డ KCR, జీవన్ రెడ్డి ఒకే పార్టీలో ఉండ‌బోతున్నారు. ఆ ఎలక్షన్స్‌లో గులాబీ అధినేతకు...

⚠️ You are not allowed to copy content or view source