Logo
Download our app
నిరసన ప్రదర్శన జయప్రదం చేయండి
NEWS   Nov 21,2024 12:38 pm
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబరు 26న జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కిసాన్ మోర్చా , జెయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద ఉన్న ప్రజలకు పంపిణీ చేసారు.

Top News

LATEST NEWS   Apr 15,2026 05:58 pm
అభివృద్ధి పనులు చేపట్టాలి: కార్పొరేటర్
గ‌త ఏడాదికి సంబంధించిన మున్సిపాలిటీ పన్ను రూ.36,54,146 విలువైన చెక్కును 4వ డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, సివిల్ సహాయ విభాగ అధికారి బి. శ్రీను ద్వారా...

LATEST NEWS   Apr 15,2026 05:57 pm
భద్రాచలం దేవస్థానం హుండీ లెక్కింపు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో 36 రోజులుగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈవో దామోదర్ ఆధ్వర్యంలో లెక్కించారు. లెక్కింపులో మొత్తం రూ.1,56,91,971 నగదు ఆదాయం...

LATEST NEWS   Apr 15,2026 05:54 pm
కళానగర్ రోడ్లకు మోక్షం ఎప్పుడు?
మెట్‌పల్లి: కళానగర్ కాలనీలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. కాలనీలోకి వెళ్లే రహదారి ఇరుకుగా ఉండటంతో ఒకేసారి 2 వాహనాలు వెళ్లలేని పరిస్థితి. బస్టాండ్ పరిసరాల...

⚠️ You are not allowed to copy content or view source