Logo
Download our app
ఉచిత మధుమేహ పరీక్ష శిభిరం
NEWS   Nov 21,2024 12:34 pm
మధుమేహ అవగాహన వారోత్సవంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని బంగాల్ పేట్ మహాలక్ష్మి, టెంపుల్ వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ పరీక్షల క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరం 39 మంది మధుమేహ పరీక్షలు చేయించుకున్నారు. షుగర్ వ్యాదిగ్రస్తులకు తోసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రతి ఒక్కరు మార్నింగ్ వాక్ అలవచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు లాబ్ టెక్నీషియన్ లు పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source