Logo
Download our app
రైల్వే వంతెనపై శాశ్వత గడ్డర్లు ఏర్పాటు
NEWS   Nov 21,2024 04:07 pm
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రోడ్డు కం రైల్వే వంతెనపై భారీ వాహనాలు ప్రయాణించకుండా నిరోధించడానికి శాశ్వత గడ్డర్లను గురువారం రైల్వే శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో R&B అధికారులు ఏర్పాటు చేసిన గడ్డర్లను భారీ వాహనాలు ఢీకొనడంతో వాటి స్థానంలో శాశ్వత గడ్డర్లను ఏర్పాటు చేశారు. దీనితో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source