Logo
Download our app
మెట్ పల్లిలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
NEWS   Nov 21,2024 03:14 am
మెట్ పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, డాక్టర్ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. స్నేహాభావం పెరుగుతుందన్నారు. అనంతరం జిల్లా అథ్లెటిక్స్ సెక్రటరీ మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో సెలెక్ట్ అయిన 25 మందిని డిసెంబర్ లో రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు జి రాందాస్, గంగాధర్ పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source