Logo
Download our app
రాజ‌న్న ద‌ర్శ‌నం చేసుకున్న రేవంత్
NEWS   Nov 20,2024 09:39 am
సీఎం రేవంత్‌ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. వేములవాడలో సీఎం రేవంత్‌ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుని, అభిషేకం నిర్వహించి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు వేములవాడ ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ. 800 కోట్లతో వివిధ అభివృద్ధి సంక్షేమ పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source