Logo
Download our app
తిమ్మాపూర్‌లో బీజేపీ నాయకుడిపై దాడి
NEWS   Nov 20,2024 07:02 am
జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు దుబ్బాక రమేశ్‌పై ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచినట్లు గ్రామస్థులు తెలిపారు. రమేశ్ ఇంటి వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు కర్రలతో వచ్చి ఏకధాటిగా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారన్నారు. రమేశ్‌ను చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. దాడికి కారణాలు తెలియాల్సిందని పోలీసులు తెలిపారు.

Top News

ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేణు ఆరోపించారు. హనుమకొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల...

⚠️ You are not allowed to copy content or view source