వేములవాడ చేరుకున్న CM రేవంత్ రెడ్డి
NEWS Nov 20,2024 06:57 am
సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ చేరుకున్నారు. ఆయనకు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకుర్, సంజయ్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీజీపీ జితేందర్ తదితరులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.