పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం
NEWS Nov 20,2024 06:59 am
సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. దేవాలయ అభివృద్ధికి రూ.127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన, సీఎం ముందే శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపా యాలకు గాను రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ. 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.