Logo
Download our app
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
NEWS   Nov 20,2024 05:12 am
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ కిరణ్ కుమార్ అన్నారు. జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాల పట్ల నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సైబర్ మోసానికి గురైతే 1930కి వెంటనే కాల్ చేసి ఫిర్యాదు చేస్తే మనం కోల్పోయిన డబ్బును తిరిగి రాబట్టుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన ఆచార్యులు చంద్రయ్య, అధ్యాపకులు వాసవి, ప్రమోద్ కుమార్, వరప్రసాద్ సంగీత రాణి తదితరులున్నారు

Top News

LIFE STYLE   Mar 31,2026 12:25 am
Food
LIFE STYLE   Mar 31,2026 12:25 am
Food
BIG NEWS   Mar 31,2026 12:23 am
காவல்துறையில் ஆடர்லி சிஸ்டம் ஒழிக்க ஏற்பாடு
திருவாரூர் மாவட்டத்தில் காவல்துறையில் ஆடர்லி சிஸ்டத்தினை முற்றிலும் ஒழிப்பது தொடர்பாக கலெக்டர் தலைமையில் கண்காணிப்புக்குழு ஒண்று அமைக்கப்பட்டுள்ளது. காவல் துறையினர் மற்றும் பொதுமக்களிடமிருந்து பெறப்படும் புகார்கள் மாவட்ட...

LATEST NEWS   Mar 31,2026 12:22 am
రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ధాన్యం అమ్మిన వెంటనే 48 గంటల్లోగా అకౌంట్లోకి డబ్బులు విడుదల చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...

⚠️ You are not allowed to copy content or view source