Logo
Download our app
స్మశానంలో అఘోరీ పూజలు
NEWS   Nov 19,2024 03:42 pm
వరంగల్‌లోని ఓ స్మశాన వాటికలో ఒళ్ళు గగుర్పొడిచేలా అఘోరీ పూజలు చేసింది. శవాన్ని దాహనం చేసిన బూడిదంతా తన ఒంటిపై రుద్దుకొని హంగామా చేసింది. చుట్టూ త్రిశూలాలు ఏర్పాటు చేసుకొని అచ్చం హర్రర్ మూవీని తలపించే తరహాలో పూజలు నిర్వహించింది. కోడిని బలిచ్చి రక్తర్పనం చేసింది. గుమ్మడికాయని కోసి విచిత్ర రూపంలో పూజలు నిర్వహించింది. స్థానికులు భయాందోళన చెందారు.

Top News

LATEST NEWS   Mar 30,2026 03:15 pm
ఆధార్ కార్డు లేకున్నా బస్సుల్లో ప్రయాణం!
మహాలక్ష్మి పథకాన్ని మరింత సరళతరం చేసేందుకు, కచ్చితమైన గణాంకాల కోసం త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఆధార్...

LATEST NEWS   Mar 30,2026 03:12 pm
డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డయాలసిస్ ఇంచార్జ్ సాయికుమార్ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారు...

LATEST NEWS   Mar 30,2026 03:11 pm
సహజీవన జంటలకు కుటుంబ హోదా
దేశంలో ఏప్రిల్ 1 నుంచి కేంద్రం జనగణన చేపట్టనుంది. సహజీవన జంటలకు కూడా కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వారిని మ్యారీడ్ కపుల్‌గా...

⚠️ You are not allowed to copy content or view source